Saturday, February 28, 2009

పూరీలు పొంగుతూ రావాలంటే....

గృహిణులకు చిట్కాలు~: పూరీలు పొంగుతూ రావాలంటే....


నోరూరించే పూరీలు మెత్తగా, హోటళ్ళలో లాగా పొంగుతూ తయారు చేయాలని అందరికీ ఉంటుంది..కానీ ఎలా చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు..దీనికి సులువైన "మన అమ్మ "చిట్కా. పూరీ పిండి కలిపేటప్పుడు కొంచెం పంచదార వేసి కలపండి.

1 comment:

  1. చాలా మంచి చిట్కాలండి .. ధన్యవాదాలు :)

    ReplyDelete