గృహిణులకు చిట్కాలు~: పూరీలు పొంగుతూ రావాలంటే....
నోరూరించే పూరీలు మెత్తగా, హోటళ్ళలో లాగా పొంగుతూ తయారు చేయాలని అందరికీ ఉంటుంది..కానీ ఎలా చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు..దీనికి సులువైన "మన అమ్మ "చిట్కా. పూరీ పిండి కలిపేటప్పుడు కొంచెం పంచదార వేసి కలపండి.
చాలా మంచి చిట్కాలండి .. ధన్యవాదాలు :)
ReplyDelete